Archives

Dates Milk Shake


ఖర్జూరాలు ఎనిమిది
చల్లని పాలు ఒక కప్
తేనె ఒక టీ స్పూన్
పంచదార అర స్పూన్
కజూ,కిస్మిస్

తయారు చేసే విధానం :

ఖర్జూరాలను గింజలు తీసేసి కొంచెం పాలలో నానబెట్టాలి.
ఒక గంట తరువాత మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
ఇందులో పంచదార,మిగిలిన పాలు పోసి బ్లెండ్ చెయ్యాలి.
తేనె కలిపి ఒక గ్లాస్ లో పోసి కాజూ,కిస్మిస్ వేసి ఇవ్వాలి.
ఇందులో మొత్తం తేనె లేదా మొత్తం పంచదార అయినా వాడొచ్చు